December 23, 2024

అమ్మవారి సేవలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

అమ్మవారి సేవలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ శాలిబండ హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలోని బోనాల జాతర లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న ఐటి. పరిశ్రమల. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు

-ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి స్వాగతం పలికిన దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శైలజ రామయ్యర్ గారు

-అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

-అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.

-మంత్రి శ్రీధర్ బాబు గారి వెంట ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఉన్నారు.

Related Post