పెద్దపెల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో మంథని కోర్టు ఆదేశాల మేరకు పందెం కోళ్ల వేలంపాట నిర్వహించిన పోలీసులు
మొదటి పందెం కోడి 2.980 గ్రాముల బరువు ఉండగా దాన్ని 4000 రూపాయాలకు వేలం పాటపాడి కమాన్పూర్ కు చెందిన పురాణం సారయ్య
రెండవ కోడి 2.410 గ్రాములు ఉండగా దాన్ని 2500 రూపాయలకు కమాన్పూర్ బాపూజీ నగర్ కు చెందిన బోనాల సత్తయ్య వేలం పాటపాడి కోడిని దక్కించుకున్నాడు. ఈ వేలంలో వచ్చిన డబ్బులను మంథని కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు కమాన్పూర్ ఎస్సై మామిడాల చంద్రశేఖర్ తెలిపారు.