December 23, 2024

బడ్జెట్ 2024. తెలంగాణ ఖాతలొ ఇన్ని కోట్ల.

బడ్జెట్ 2024. తెలంగాణ ఖాతలొ ఇన్ని కోట్ల.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో “తెలంగాణ” రాష్ట్రానికి దక్కిన వాటా అక్షరాల
Rs 8,62,488/-
(అక్షరాల 8 లక్షల 62 వేల 488 కోట్ల రూపాయలు) ఇచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి :

పద్దుల రూపంలో తెలంగాణకి దక్కిన వాటా గమనిద్దాం
*మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద
Rs 32414/-కోట్లు
*వ్యవసాయరంగ ఆధునీకరణ మరియు అభివృద్ధి కోసం
Rs 1345/-కోట్లు
*పన్నుల్లో వాటా Rs1,96,420/-కోట్లు
*సమగ్ర శిక్ష అభియాన్
Rs 8114/- కోట్లు
*మహిళలు,గర్భిణీలు, చిన్నారుల కోసం అంగన్వాడీ సౌకర్యాల పెంపు కోసం
Rs 9,172/-కోట్లు
*గిరిజన విశ్వవిద్యాలయం కోసం Rs 980/-కోట్లు
*కంపా పథకం Rs 4018/- కోట్లు
*పెన్షన్ల కోసం Rs 2078/- కోట్లు
*14 వ ఆర్థిక సంఘం
Rs 8769/- కోట్లు
*15వ ఆర్థిక సంఘం కింద
Rs 10,882/-
*ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద Rs 9597/-కోట్లు
*స్మార్ట్ సిటీ యోజన కింద
Rs 500/- కోట్లు
*అమృత్ పథకానికి
Rs 3856/- కోట్లు
*రామగుండం ఎన్టిపిసి కోసం
Rs 10,997/-కోట్లు
*విద్యుత్తు రంగం బలోపేతం కోసం Rs 786/-కోట్లు
*సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం Rs 2438/- కోట్లు
*జాతీయ రహదారుల ఏర్పాటు విస్తరణ కోసం
Rs 1,58,000/-
*రైల్వే అభివృద్ధి కార్యక్రమల కోసం Rs 34,992/-
*ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద Rs 3672/- కోట్లు
*జల జీవన్ మిషన్ కింద
Rs 1,588/- కోట్లు
*PM కిసాన్ సమ్మన్న్ నిధి
Rs 10,086/-
*రైతులకు కనీస ధర చెల్లించి ధాన్యం సేకరణ కోసం Rs1,86,840/- కోట్లు
*రైతులకు ఎరువుల సబ్సిడీ కోసం Rs 46,000/-కోట్లు
*రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం
Rs 6338/-కోట్లు
*వరంగల్ అదిలాబాద్ మెడికల్ కాలేజీలకు Rs 240/-కోట్లు
*ఆయుష్మాన్ భారత్ ద్వారా వెల్నెస్ సెంటర్ల
ఏర్పాట్ల కోసం
Rs 902/-కోట్లు
*జాతీయ ఆరోగ్య మిషన్ కింద
Rs 6968/- కోట్లు
*కరోనా వ్యాక్సిన్ కోసం
Rs 1800/-కోట్లు
*స్వచ్ఛభారత్ అభియాన్ కింద
Rs 4,418/-కోట్లు
*ప్రధానమంత్రి స్వానిధి యోజన కింద Rs 848/-కోట్లు
*ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద
Rs 1,425/-కోట్లు
*రీజినల్ రింగ్ రోడ్డుకు
Rs 20,000/-కోట్లు
*ప్రధానమంత్రి ముద్ర యోజన కింద Rs 58,471/-కోట్లు
*విద్యా విభాగాల వివిధ పథకాల కోసం Rs12,548/-కోట్లు
*షెడ్యూలు కులాలు షెడ్యూలు తెగలు అభివృద్ధి కోసం
Rs 3,014/-
*టూరిజం అభివృద్ధి కోసం
Rs 958/-
*మైనార్టీ సంక్షేమ పథకాల అమలు కోసం
Rs 1,214/-కోట్లు
అన్ని రంగాల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పడం ప్రజలని తప్పుదారి పట్టించడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి మోసపూరిత మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోకుండా కాంగ్రెస్
పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాము అంటూ బిజెపి సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు.

Related Post