December 23, 2024

భారత్ కి ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన మనుబాకర్

భారత్ కి ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన మనుబాకర్

పారిస్ ఒలింపిక్స్ లో భారత దేశానికి తొలి పతకం అందించిన యువ షూటర్ మను బాకర్, 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో కాంస్యం సాధించారు. మను బాకర్ – ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ కావడం సంతోషదాయకం. ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేందుకు ఇది నాంది.

Related Post