లోక్ సభ లో పార్టీ విప్ గా కొండ విశ్వేశ్వరరెడ్డి కి బాధ్యత ఇచ్చినందుకు గాను భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయాన్ని షోషల్ మీడియా వేదికగా విశ్వేశ్వరరెడ్డి పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి వీరికి ఈ భాధ్యత ఇచ్చినందుకు గాను ఆయన అభిమానులు ప్రధాని నరేంద్రమోదీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.